Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఎజెండా from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఎజెండా   నామవాచకం

Meaning : ఏదైన పని చేయడానికి తయారుచేసుకొనే సూచన.

Example : కార్యక్రమ పట్టికను అనుసరించి, కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది.

Synonyms : కార్యక్రమ పట్టిక, కార్యక్రమ పత్రిక, కార్యక్రమ సూచిక


Translation in other languages :

वह सूची जिसमें किसी कार्यक्रम के बारे में सारी जानकारी दी गई हो।

कार्यक्रम सूची के अनुसार, कार्यक्रम सुबह नौ बजे आरंभ होगा।
कार्यक्रम पत्रिका, कार्यक्रम सूची

A schedule listing events and the times at which they will take place.

timetable