Meaning : రాతిని కోసే ఇనుప పరికరము
Example :
కమ్మరి ఉలి మరియు సుత్తితో విసుర్రాయికి కక్కు కొడుతున్నాడు.
Translation in other languages :
An edge tool with a flat steel blade with a cutting edge.
chiselMeaning : రాతిపని చేసేవాడు రాళ్లనూ చీల్చటానికి ఉపయోగించే పనిముట్టు
Example :
రాతిపని చేసేవాడు ఉలితో రాళ్ళనూ పగలగొడుతున్నాడు.
Translation in other languages :
Meaning : రాతిపై చిత్రాలు గీయుటకు ఉపయోగించు చిన్న పరికరము
Example :
అతడు ఉలి సహాయముతో పాలరాతిపైన రాముని చిత్రాన్ని చెక్కుతున్నాడు.
Translation in other languages :
Meaning : రాళ్ళు చక్కడానికి వాడే ఒక ఉపకరణం
Example :
శిల్పకారుడు ఉలితో చాలా మంచిగా చెక్కుతున్నాడు.
Translation in other languages :
Meaning : మొక్కలు కత్తరించి ఒకచోటి నుంచి మరో చోట పెట్టు పద్దతి
Example :
ఉలితో వలచిన వృక్షపు పండ్లు చాలా రుచికరంగా మరియు పెద్దగా ఉంటాయి.
Synonyms : శానం
Translation in other languages :
Meaning : లోహాలను ఛేధించడానికి ఉపయోగపడె పరికరం
Example :
కమ్మరి ఉలితో లోహాన్ని ముక్కలుగా చేస్తున్నాడు.
Translation in other languages :