Meaning : ఎటువంటి రుసుము లేకుండా ఇవ్వబడే విద్య.
Example :
సంపూర్ణ అక్ష్యరాస్యత సాధించుటకు ఉచిత విద్య ఇవ్వడం జరిగింది.
Translation in other languages :
ऐसी शिक्षा जो मुफ़्त में दी जाए।
सबको शिक्षित करने के लिए निःशुल्क शिक्षा दी जानी चाहिए।