Meaning : చంద్రునితో సమానమైన ముఖం కలది.
Example :
అలాంటి చంద్రబింబం వంటి ముఖం గల అమ్మాయిని ఒకసారి కలవాలని తీవ్రమైన కోరిక.
Synonyms : ఇందువదన, చంద్రబింబంవంటి ముఖం
Translation in other languages :
चंद्रमा के समान मुख वाली।
उस चंद्रमुखी लड़की से एक बार मिलने की उत्कट इच्छा है।