Meaning : ముప్పయి ఒక మాత్రలతో వీరరసంతో కూడిన ఒక పద్యం
Example :
ఈరోజుల్లో కూడా ఉత్తర భారత గ్రామీణ ప్రజలు చాలా ఆసక్తితో ఆల్హాను వింటారు.
Synonyms : ఆల్హాపద్యం
Translation in other languages :
वीर रस में लिखा एकतीस मात्राओं का एक छंद।
आज भी उत्तरी भारत के ग्रामीण लोग बड़े चाव से आल्हा सुनते हैं।Meaning : మహోబాకు చెందిన ఒక సుప్రసిద్ధ వీరుడు పృథ్విరాజ్ సమయంలో వుండేవాడు
Example :
మహోబాలోని దేవీ మందిరంలో ఇప్పటికీ ఆల్హా పూజ చేయడానికి వస్తాడని చెప్తారు.
Translation in other languages :
बुन्देलखण्ड (महोबा) में पृथ्वीराज चौहान का समकालीन एक प्रसिद्ध वीर योद्धा जिसने अपने भाई ऊदल के साथ अनेक युद्धों में पराक्रम दिखाया था।
कहा जाता है कि महोबा के देवी मंदिर में आज भी आल्हा पूजा करने आता है।