Meaning : నిదానం అవడం.
Example :
రవి ఆలస్యమైనందున అతడు బస్సును అందుకోలేకపోయాడు.
Synonyms : గడువుమించిన, తామసించడమైన, విలంబనమైన
Translation in other languages :
Meaning : సమయం మించిపోవడం
Example :
చిరునామా తెలియని కారణంగా నేను ఆలస్యం కావడంతో రాత్రి నిద్రపోలేదు.
Synonyms : కాలయాపనమైన, జాప్యమైన
Translation in other languages :
Being or occurring at an advanced period of time or after a usual or expected time.
Late evening.