Meaning : మాటి మాటికి విరామం ఇచ్చుకుంటూ
Example :
ఉండి ఉండి అతని నవ్వు అకస్మాత్తుగా వినబడుతుంది.
Synonyms : ఉండి ఉండి
Translation in other languages :
Meaning : మద్య మద్యలో ఆగుతూ.
Example :
అతడు ఆగి-ఆగి మాట్లాడుతాడు.
Synonyms : తరుచూ ఆగి
Translation in other languages :
विराम के साथ।
वह कार्य के दौरान रुक-रुककर मुझसे बातें भी किये जा रहा था।