Meaning : సంభవం కానిది.
Example :
రాముడు అసంభవమైన పనిని కూడా చేసి చూపించాడు.
Synonyms : అసంభవమైన, వల్లకాని, వీలుకాని, శక్యంకాని
Translation in other languages :
Not capable of occurring or being accomplished or dealt with.
An impossible dream.Meaning : సాధ్యము కానిది.
Example :
కృప ఉంచి నాకు మరోక పని ఇవ్వండి ఆ పని చేయడానికి నాకు అసాధ్యమైంది.
Synonyms : దుర్లభమైన, వెక్కసమైన
Translation in other languages :
Not capable of being carried out or put into practice.
Refloating the sunken ship proved impracticable because of its fragility.Meaning : జయింపశక్యంకాని.
Example :
మృత్యువు అజేయమైనది.
Synonyms : అజేయమైన, జయంచకూడని, జయంపబడని, ప్రబలమైన
Translation in other languages :
Incapable of being overcome or subdued.
An invincible army.Meaning : చేయలేనటువంటి
Example :
అసాధ్యమైన సమస్యల పరిష్కార ప్రయత్నం వ్యర్ధం అయ్యింది.
Translation in other languages :
Meaning : ఎటువంటీ చికిత్స లేకపోవడం.
Example :
రక్త క్యాన్సర్ ఇప్పటికీ ఒక చికిత్స లేని రోగము.
Synonyms : కుదరని, చికిత్స లేని, దుర్లభమైన, దుసాధ్యమైన, ధౌర్లభ్యమైన, వీలుకాని
Translation in other languages :
जिसकी चिकित्सा संभव न हो।
रक्त कैंसर अभी भी असाध्य रोग है।