Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అష్టాంగాలు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అష్టాంగాలు   నామవాచకం

Meaning : ఆయుర్వేదంలో ఎనిమిది విభాగాలు

Example : కాయ, కాయచికిత్స, బాలచికిత్స, భూతవైద్యచికిత్స, శల్యతంత్ర విశ్వతంత్ర, రసాయతంత్ర, వశీకరణతంత్ర, ఇవి ఎనిమిది అష్టాంగాలు.


Translation in other languages :

आयुर्वेद के आठ विभाग।

शल्य, शालाक्य, काय - चिकित्सा, भूतविद्या, कौमारभृत्य, अगद - तंत्र और बाजीकरण - ये अष्टांग हैं।
अष्टांग, अष्टाङ्ग

Meaning : సూర్యనమస్కార సమయంలో సమర్పించే ఎనిమిది పదార్థాలు

Example : అష్టాంగాలలో నీరు, పాలు, చక్కెర, తేనె, పెరుగు, నెయ్యి, రక్తచందనం మరియుకరీవర్ వుంటాయి.


Translation in other languages :

सूर्य को दिया जाने वाला वह अर्घ जिसमें आठ पदार्थ होते हैं।

अष्टांग में जल, क्षीर, कुशाग्र, मधु, दही, घी, रक्तचंदन और करवीर होते हैं।
अष्टांग, अष्टाङ्ग

Meaning : శరీరంలోని ఎనిమిది అంగాలు

Example : తొడ, కాళ్ళు, చేతులు, హృదయం, తల, వచనం, దృష్టి, బుద్ధి అష్టాంగాలు. ఇవి ప్రాణాయామం చేసే విధాలు.


Translation in other languages :

शरीर के आठ अंग।

जानु, पद, हस्त, उर, सिर, वचन, दृष्टि और बुद्धि - ये अष्टांग हैं जिनसे प्रणाम करने का विधान है।
अष्टांग, अष्टाङ्ग