Meaning : ప్రభుత్వ ఉద్యోగుల ఈ సెలవులు ఉంటాయి వీటిని ఉపయోగించుకోకపోతే ఈ సెలవులకు బదులుగా ధన రూపంలోనికి మార్చుతారు.
Example :
మహేంద్ర ఈ సంవత్సరం అర్నలీవ్స్ ను ఉపయోగించుకొన్నాడు.
Translation in other languages :
वह छुट्टी जिसका उपयोग न किया गया हो और जिसे बाद में धन या छुट्टी के रूप में बदला जा सके।
महेंद्र ने इस साल का अपना अर्जित अवकाश ले लिया है।