Meaning : ఏదైతే పవిత్ర స్థలం కాదో
Example :
ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన స్థలంలో భూత-ప్రేతాలు నివాసం వుంటాయి.
Synonyms : అపవిత్ర చోటు, అపవిత్ర ప్రదేశం, అపవిత్ర స్థానం
Translation in other languages :
वह स्थान जो पवित्र न हो।
धार्मिक मान्यता है कि भूत-प्रेत अपवित्र स्थानों पर ही निवास करते हैं।