Meaning : కోపంగా అరవడం.
Example :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
Synonyms : కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు
Translation in other languages :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.