Meaning : కార్యమును తన ఆధీనంలోనికి తీసుకొన్నాడు.
Example :
అతడు తన కార్యబారాన్ని సంతోషంగా అంగీకరించినాడు.
Synonyms : స్వీకరించబడిన
Translation in other languages :
Meaning : అనుమతి లభించినటువంటి
Example :
నేను పంచాయితీ ద్వారా అనుమతింపబడిన పనినే చేస్తున్నాను.
Synonyms : అనుమతింపబడిన, ఒప్పుకొనబడిన
Translation in other languages :
जिसकी अनुमति दी गई हो या मिल गई हो।
मैं पंचायत द्वारा स्वीकृत कार्य ही कर रहा हूँ।