Meaning : ఏదైన శరీర భాగాన్ని కత్తరించి వేరుచేయుట
Example :
క్యాన్సర్ కారణంగా అతని కాలును అవయవచ్ఛేదనము చేయవలసి వచ్చింది.
Synonyms : అవయవచ్ఛేదము, అవయవాన్ని తొలగించడం, శరీరభాగాన్ని తొలగించడం
Translation in other languages :
शरीर का कोई अंग या अवयव काटकर निकालने या अलग करने की क्रिया।
कैंसर के कारण उसे अपने पैर का अंगछेदन कराना पड़ा।A surgical removal of all or part of a limb.
amputation