Meaning : అరవై నుండి మూడు తీసివేయగా వచ్చే సంఖ్య.
Example :
అతడు యాభై ఏడు సంవత్సరాలకే పదవీ విరమణ చేశాడు.
Synonyms : -యాభై ఏడో
Translation in other languages :
Meaning : యాభై ఆరవ స్థానం తర్వాత వచ్చేది
Example :
నా భర్తకు యాభై ఏడవ సంవత్సరం నడుస్తున్నది
Synonyms : యాభై ఏడవ
Translation in other languages :
गणना में सत्तावन के स्थान पर आने वाला।
मेरे पति का सत्तावनवाँ साल चल रहा है।