Meaning : ఏవైనా ఒకే విధమైన రెండు లింగాలు
Example :
మక్సికో సిటి యొక్క శాసనసభ్యుడు స్వలింగసంపర్కమైన వివాహన్ని మంజూరు చేశారు.
Synonyms : సమానలింగమైన
Translation in other languages :
समान लिंग का या समान लिंग से संबंधित।
मेक्सिको सिटी की विधायिका ने समलैंगिक विवाह को मंजूरी दे दी है।