Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word స్నానఘట్టం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

స్నానఘట్టం   నామవాచకం

Meaning : నది మొదలైన జలాశయాలలో స్నానం కోసం ఏర్పాటు చేసిన గట్టు

Example : కుంభమేళ సమయంలో ప్రయాగలో అన్నీ స్నాన ఘట్టాలలో స్నానం చేసే వారి సమూహం ఎక్కువగా వుంటుంది.


Translation in other languages :

नदी,जलाशय आदि के किनारे बना वह घाट जहाँ स्नान किया जाता है।

कुंभ के अवसर पर प्रयागराज में सभी स्नानघाटों पर स्नानार्थियों की भीड़ लगी रहती है।
स्नान-घाट, स्नानघाट