Meaning : పోటిలో ప్రత్యర్థులపై ఒక దళం సాధించే మార్కులు.
Example :
ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో స్కోరు ఎంత?
Translation in other languages :
किसी प्रतियोगिता में किसी खिलाड़ी या दल को मिलने वाला अंक।
आज के क्रिकेट मैच का क्या स्कोर है।A number that expresses the accomplishment of a team or an individual in a game or contest.
The score was 7 to 0.Meaning : పరీక్షలలో మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇచ్చేవి
Example :
హిందీలో నాకు డెబ్భై శాతం మార్కులున్నాయి.
Translation in other languages :
किसी परीक्षा आदि में परीक्षार्थी द्वारा पूर्णांक में से प्राप्त अंक।
हिन्दी में मेरा प्राप्तांक सत्तर प्रतिशत है।