Meaning : తోడు పుట్టినవాడు
Example :
శ్యాం నాకు సొంత అన్న
Synonyms : అగ్రజుడు, తోబుట్టువు, భ్రాత, సహోదరుడు, సొంతఅన్న
Translation in other languages :
A male with the same parents as someone else.
My brother still lives with our parents.Meaning : తమ్ముడికి ముందుపుట్టిన వాడు
Example :
శ్యామ్ పెద్దన్న అధ్యాపకుడు
Synonyms : అగ్రజన్ముడు, అగ్రజుడు, అన్న, జేష్ఠుడు, పురోజన్ముడు, పూర్వజుడు, పెద్దన్న, పెద్దవాడు, పెద్దోడు
Translation in other languages :
An older brother.
big brotherMeaning : అన్నదమ్ముల పిల్లలు
Example :
శ్యామ్ నా చిన్నాన్న కొడుకు మరియు నా సోదరుడు.
Synonyms : ఏకోదరుడు, తోబుట్టినవాడు, తోబుట్టువు, బ్రాత, సగర్భుడు, సజన్ముడు, సజాతువు, సహజనుడు, సహోదరుడు
Translation in other languages :
A male with the same parents as someone else.
My brother still lives with our parents.