Meaning : పసిడితో నిర్మించబడినటువంటిది.
Example :
ఈ వినాయకుని విగ్రహం బంగారముతో నిర్మించబడినది.
Synonyms : కనకంతో తయారుచేయబడిన, పుత్తడితో నిర్మించబడిన, బంగారంతో నిర్మించబడిన, స్వర్ణముతో నిర్మించబడిన
Translation in other languages :