Meaning : సువాసన వెదజల్లే చెట్టు
Example :
సుగంధపు చెట్టు నుండి సాంబ్రాణి కడ్డీని తయారుచేస్తారు.
Synonyms : సుగంధపు కర్ర
Translation in other languages :
Fragrant wood of two incense trees of the genus Protium.
incense wood