Meaning : నూనె, మందులు వంటి వాటిని నిల్వ వుంచడానికి గాజు లేదా ప్లాస్టిక్‌తో తయారు చేయబడినది
Example :
మందుతో ఉన్న ఒక సీసా పగిలిపోయింది.
Translation in other languages :
A glass or plastic vessel used for storing drinks or other liquids. Typically cylindrical without handles and with a narrow neck that can be plugged or capped.
bottleMeaning : గాజుతో తయారు చేసిన ఒక పాత్ర
Example :
అతను ఖాళీ కల్లు సీసాను కడిగి అందులో ఆవాల నూనె పోశాడు.
Synonyms : బాటిల్
Translation in other languages :
A glass or plastic vessel used for storing drinks or other liquids. Typically cylindrical without handles and with a narrow neck that can be plugged or capped.
bottle