Meaning : గర్బినీ స్త్రీలకు నాలుగు,ఆరు లేదా ఎనిమిదవ నెలల్లో చేసే సంస్కారం
Example :
సీమంతం అనే సంస్కారం ద్వారా పుట్టబోయే బిడ్డకు ఉజ్వల భవిష్యత్తుతో పాటు ధీర్ఘాయుషుతో పుడతాడని నమ్ముతారు.
Synonyms : పూలముడుపు, ఫలస్థాపనం, శ్రీమంతం, సీమంతం
Translation in other languages :
हिन्दुओं के दस संस्कारों में से तीसरा जो गर्भाधान के चौथे, छठे या आठवें महीने में होता है।
सीमंतोन्नयन संस्कार के द्वारा बालक के उज्ज्वल भविष्य के साथ-साथ उसके दीर्घायु होने की कामना की जाती है।