Meaning : కుంకుమ ఉంచే పాత్ర
Example :
ముత్తైదువలు తమ వెంట కుంకుమ భరణి ఉంచుకుంటారు.
Synonyms : కుంకుమ భరణి
Translation in other languages :
सिंदूर रखने का पात्र।
अधिकतर हिंदू सधवा स्त्रियाँ अपने पास सिंदूरा रखती हैं।Meaning : వివాహ సమయంలో వరుడు కన్యకు సింధూరం పెట్టిచ్చేది
Example :
హిందువులు వివాహంలో కుంకుమ భరిణకు విశేషమైన మహత్యం వుంది.
Synonyms : కుంకుమభరిణ
Translation in other languages :
विवाह के समय वर का कन्या की माँग में सिंदूर भरने की क्रिया।
हिंदू विवाह में सिंदूरदान का विशेष महत्व है।