Meaning : ఏదైనా ఒక వస్తువులోని ముఖ్యమైన తత్వం లేదా సారవంతమైన భాగం
Example :
కొన్ని మొక్కల రసమే వాటి సారం.
Synonyms : గుజ్జు
Translation in other languages :
Any substance possessing to a high degree the predominant properties of a plant or drug or other natural product from which it is extracted.
essenceMeaning : పని చెయ్యడానికి కావల్సినది.
Example :
మీ శక్తి కారణంచేతనే ఈ పని అవగలిగింది
Synonyms : దిట్ట, పుష్టి, బలం, శక్తి, శౌర్యం, సత్తా, సత్తువ, సామర్ధ్యం
Translation in other languages :
क्षमता से पूर्ण होने की अवस्था या भाव।
आपकी ताक़त के कारण ही यह कार्य हो सका।Meaning : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.
Example :
ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.
Synonyms : అర్థం, భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారాంశం
Translation in other languages :