Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సామర్ధ్యం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సామర్ధ్యం   నామవాచకం

Meaning : పని చెయ్యడానికి కావల్సినది.

Example : మీ శక్తి కారణంచేతనే ఈ పని అవగలిగింది

Synonyms : దిట్ట, పుష్టి, బలం, శక్తి, శౌర్యం, సత్తా, సత్తువ, సారం


Translation in other languages :

क्षमता से पूर्ण होने की अवस्था या भाव।

आपकी ताक़त के कारण ही यह कार्य हो सका।
क्षमतापूर्णता, ताकत, ताक़त, शक्तिपूर्णता, समर्थता, सामर्थ्य

Enduring strength and energy.

stamina, staying power, toughness

Meaning : ఏదైనా చేయగలిగే శక్తి

Example : నీ సామర్ధ్యం ఏంటంటే నేను నిన్ను చూసి భయపడుతున్నాని.

Synonyms : నైపుణ్యం, సమర్ధత


Translation in other languages :

कुछ कर सकने की शक्ति।

तुम्हारी औकात ही क्या है कि मैं तुमसे डरूँ।
इख़्तियार, इख्तियार, औकात, निष्क्रय, बिसात, सामर्थ, सामर्थ्य, सामर्थ्य शक्ति, हैसियत

The quality of being capable -- physically or intellectually or legally.

He worked to the limits of his capability.
capability, capableness

సామర్ధ్యం   విశేషణం

Meaning : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.

Example : అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.

Synonyms : కౌశల్యం, చతురత, నిపుణత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రవీణత, ప్రావీణ్యం


Translation in other languages :

Highly skilled.

An accomplished pianist.
A complete musician.
accomplished, complete