Meaning : ఆపదలో ఆదుకోవడం
Example :
అతను ఎప్పుడూ అవసరమైన వారికి సహాయం చేస్తాడు.
Synonyms : సాయపడు
Translation in other languages :
किसी की सहायता करना।
वह सदा जरूरतमंदों की सहायता करता है।Meaning : దయస్వభావం కలిగి వుండటం
Example :
అతడు ఎప్పుడు ఇతర్రులకు సహకారపడతాడు
Synonyms : సహకారపడు
Translation in other languages :
* सहारा देना और मजबूत करना।
वह सदा दूसरों की हिम्मत बढ़ाता है।