Meaning : సభను ఏర్పాటు చేసిన వ్యక్తి.
Example :
కొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా సమావేశ కర్త సభను ఏర్పాటు చేసినాడు.
Synonyms : సమాయోజకర్త
Translation in other languages :
सभा-समिति आदि का वह सदस्य जो उसकी बैठकें बुलाता है।
कुछ ज़रूरी कारणवश संयोजक ने आज की सभा बुलाई।The member of a group whose duty it is to convene meetings.
convener