Meaning : ఏదైనా ఒక పనిని సమాప్తం చేయడం
Example :
మేము ఈ పనిని సాయంత్రంలోపల ముగిస్తాము
Synonyms : పరిసమాప్తించు, పూర్తి చేయు, ముగించు, సమాప్తించు
Translation in other languages :
Meaning : ఏదేని పని లేక వస్తువును లేకుండాచేయుట.
Example :
ముందు ఈ పనిని పూర్తి చేయండి.
Synonyms : అంతం చేయు, పూర్తి చేయు, ముగించు, ముగింపు చేయు
Translation in other languages :
किसी काम या वस्तु आदि का अंत करना।
पहले यह काम खत्म करो।