Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సమాప్తం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సమాప్తం   నామవాచకం

Meaning : నాశనమగుట.

Example : మహాత్మాగాంధీ మరణంతోనే ఒక యుగం అంతమైంది

Synonyms : అంతం, ముగింపు


Translation in other languages :

The act of ending something.

The termination of the agreement.
conclusion, ending, termination

Meaning : ఏదైనా ఒక సంఘటనలో చివరి సమయం.

Example : ఈ సమ్మేళన ముగింపు ఉత్సవంలో పెద్దపెద్ద పండితులు పాల్గొంటున్నారు

Synonyms : అంతం, చాలించు, పరిసమాప్తి, ముగింపు


Translation in other languages :

किसी कार्य आदि की समाप्ति।

इस सम्मेलन के समापन समारोह में बड़े-बड़े विद्वान भाग ले रहे हैं।
समापन

A concluding action.

closing, completion, culmination, mop up, windup

Meaning : అంతిమ భాగం

Example : ఈ పుస్తకం ముగింపు చదివిన తర్వాత అతని నిశ్చయం తెలుస్తుంది.

Synonyms : ఉపసంహారం, చివర


Translation in other languages :

किसी घटना आदि का निष्पादनीय या अंतिम भाग।

इस पुस्तक का अंत पढ़ने के बाद ही आप किसी निष्कर्ष पर पहुँचेंगे।
अंत, अन्त, उपसंहार

సమాప్తం   విశేషణం

Meaning : ముగించిన.

Example : చేసిన పనిని పునరుక్తం చేయడం వలన లాభం లేదు.

Synonyms : చేసిన, పూర్తి