Meaning : ఋషులు, సాధువులు మొదలైనవారు ప్రాణత్యాగం చేసే యోగంలో చివరి స్థితి
Example :
దధీచి మహర్షి దేవకళ్యాణం నిమిత్తం సమాధి స్థితిని స్వీకరించారు.
Translation in other languages :
ऋषियों, संतों आदि की वह अवस्था जिसमें उनकी संज्ञा या चेतना नष्ट हो जाती है और वे अपने प्राण का त्याग कर देते हैं।
महर्षि दधिचि ने देव कल्याण हेतु समाधि ले ली थी।