Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సభ అయిపోవడం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సభ అయిపోవడం   నామవాచకం

Meaning : సభ యొక్క ముగింపు.

Example : సభ పూర్తైన తర్వాత అందరు ఒకరినొకరు ఆలింగనం చేసుకొనుచున్నారు.

Synonyms : సభ ముగింపు, సభపూర్తి, సభసమాప్తము