Meaning : ఉత్తర దిక్కు ఏడు నక్షత్రాలు ఒకే చోట ప్రకాశింపబడుతాయి
Example :
ప్రతిరాత్రి సప్తర్షులు ఆకాశంలో కనిపించబడతాయి.
Translation in other languages :
A group of seven bright stars in the constellation Ursa Major.
big dipper, charles's wain, dipper, plough, wagon, wainMeaning : ఏడుగురు ఋషిలు కలిసివుండే సమూహం
Example :
గౌతమ్, భరద్వాజ్, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్టుడు, కాస్యప మరియు అత్రి వీరిని సప్తర్షులు అంటారు.
Synonyms : సప్తఋషులు
Translation in other languages :