Meaning : బలహీనత వలన బాగా బరువు తగ్గినపుడు శరీరంలో జరిగే క్రియ
Example :
జ్వరం కారణంగా అతడు చాలా సన్నబడ్డాడు
Synonyms : బక్కపలచని
Translation in other languages :
Meaning : దూరదూరంగా అల్లినది,
Example :
రోహన్ చాలా పలచని కుర్తా ధరించాడు
Synonyms : చిక్కగాలేని, పలచని
Translation in other languages :
Meaning : సన్నగా బక్కగా నున్నవాడు
Example :
సూరజ్ బక్కపలచని శరీరంగల సుందరమైన యువకుడు
Synonyms : బక్కపలచని
Translation in other languages :