Meaning : ఏదైతే సమ్మోహంతో నిండివున్నదో.
Example :
అతడు తన సమ్మోహనపూరిత మాటలతో అందరినీ ఆకర్షిస్తున్నాడు.
Synonyms : ఆకర్షణగల, సమ్మోహనపూరిత
Translation in other languages :
जो सम्मोहन से भरा हुआ हो।
वह अपनी सम्मोहनपूर्ण बातों से सबको अपनी ओर आकर्षित कर लेता है।