Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : విరిగిన వస్తువులను కలుపుట.
Example : వడ్రంగి విరిగిన కుర్చీని అతికించాడు.
Synonyms : అంటించు, అతికించు, జోడించు, పట్టించు, హత్తించు
Translation in other languages :हिन्दी English
दो या कई वस्तुओं या भागों को सी-कर, मिलाकर, चिपकाकर या अन्य उपाय द्वारा एक करना।
Connect, fasten, or put together two or more pieces.
Meaning : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం
Example : యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు
Synonyms : ప్రయోగించు, వదులు, విసురు, వేయు
अस्त्र का चलना।
Go off or discharge.
Install App