Meaning : యాత్ర సమయంలో ఉపయోగపడే వస్తువులు
Example :
చేతి దండంలో యాత్రకు సంబంధించిన సామాన్లు పెట్టుకోండి.
Synonyms : చేతి దండం
Translation in other languages :
Meaning : ధాన్యము, సిమెంటు మొదలగునవి నింపుటకు ఉపయోగించేవి
Example :
రైతులు పది మూటల ధాన్యాన్ని వారికి ఇచ్చారు.
Translation in other languages :
Meaning : భుసాను గడ్డిని నింపడానికి ఉపయోగపడటానికి పత్తితో చేసిన వస్తువు
Example :
రమఈ సంచిలో భూసా నింపుతున్నాడు.
Translation in other languages :
वह जाल जो सूत के डोरों का बना होता है और घास,भूसा आदि बाँधने के काम आता है।
रमई पाँसी में भूसा भर रहा है।Meaning : వస్తువులను తీసుకెల్లుటకు ఉపయోగించునది.
Example :
అతని సంచిని ఎవరో దొంగలించారు.
Synonyms : జోలె, తిత్తి, బాసము
Translation in other languages :
A container used for carrying money and small personal items or accessories (especially by women).
She reached into her bag and found a comb.Meaning : ప్లాస్టిక్ కవర్
Example :
ధాన్యాలు తడిసిపోవడంటో వాటిని రక్షించడం కోసం ఆమె సంచిలో వేసిపెట్టింది.
Synonyms : చిత్తి
Translation in other languages :
Meaning : ఏవైన సరుకులను నింపడానికి ఉపయోగపడేది.
Example :
సంచి చినిగిపోవటం వలన సరుకులు దారిలో పడిపోయినవి.
Synonyms : గోతం
Translation in other languages :