Meaning : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
Example :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
Translation in other languages :
Meaning : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
Example :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
Synonyms : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
Translation in other languages :