Meaning : -ప్రేయసీ ప్రియులు కలుసుకోవడానికి ముందుగానే నిశ్చయించుకున్న రహస్య ప్రదేశం.
Example :
-నాయిక సంకేతాన్ని అనుసరించి నాయకుడు సంతోషంతో ఎదురు చుస్తున్నాడు.
Synonyms : సంకేతం
Translation in other languages :
पहले से ही निश्चित किया हुआ (प्रेमी प्रेमिका के) मिलने का स्थान।
नायिका मिलन स्थल पर नायक का बेसब्री से इंतजार कर रही थी।