Meaning : వైష్ణవభక్తులు నుదుటన పెట్టుకునే తిలకం
Example :
త్రినామం పెట్టుకున్న జగన్నాథులు అప్పుడప్పుడు క్షేత్రంలో కన్పిస్తుంటారు.
Synonyms : త్రినామం
Translation in other languages :
वह काली मिट्टी जिसका वैष्णव लोग माथे पर तिलक लगाते हैं।
श्याममंजरी जगन्नाथजी के आसपास के क्षेत्र में पाई जाती है।