Meaning : ముస్తాబు అవడానికి ఉపయోగించు సామాగ్రి.
Example :
కొత్త పెళ్ళికూతురు పెట్టెనందు అలంకరణసామాగ్రి ఉంది.
Synonyms : అలంకరణ వస్తువులు, అలంకరణ సామాగ్రి
Translation in other languages :
वह वस्तु जिसका उपयोग प्रसाधन के तौर पर किया जाता है।
नयी दुल्हन की संदूक प्रसाधन सामग्री से भरी पड़ी है।A toiletry designed to beautify the body.
cosmetic