Meaning : ఎటువంటి తప్పులు లేకుండా ఉండుట.
Example :
సాహిత్యంలో శుద్ధిచేయబడిన భాషను ఉపయోగించాలి.
Synonyms : దివ్యమైన, పవిత్రమైన, శ్రేష్ఠమైన
Translation in other languages :
जिसका परिष्करण हुआ हो या किया गया हो।
साहित्य में परिष्कृत भाषा का प्रयोग करना चाहिए।