Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శుద్ధమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శుద్ధమైన   విశేషణం

Meaning : కల్మషం లేకుండ ఉండటం

Example : శుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించవలెను.

Synonyms : అమలినమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన


Translation in other languages :

Free from impurities.

Clean water.
Fresh air.
clean, fresh

Meaning : ధర్మమానుసారం శుద్థంగా ఉండుట.

Example : కాశీ ఒక పవిత్రమైన స్థలం.

Synonyms : పవిత్రమైన, పావనమైన, శుభ్రపరిచిన


Translation in other languages :

जो धर्म के अनुसार शुद्ध या महत्व का हो।

काशी एक पवित्र स्थान है।
पवित्र, पाक, पाक़ीज़ा, पाकीजा, पावन, पुण्य, पुनीत, पूत, पूता, मुकद्दस, मुक़द्दस, मेध्य, शुद्ध

Meaning : శుద్ధంగా ఉండటం

Example : ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.

Synonyms : కల్తీలేని, నిందారహితమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శ్రేష్ఠమైన, స్వచ్చమైన


Translation in other languages :

जो बिना मिलावट का हो या एकदम अच्छा।

आज-कल बाज़ार में खरा सौदा मिलना मुश्किल है।
अनमेल, अमिश्र, अमिश्रित, असल, असली, उक्ष, खरा, ख़ालिस, खालिस, चोखा, त्रुटिरहित, त्रुटिहीन, निख़ालिस, निखालिस, बढ़िया, बेमिलावटी, विशुद्ध, शुद्ध

Free of extraneous elements of any kind.

Pure air and water.
Pure gold.
Pure primary colors.
The violin's pure and lovely song.
Pure tones.
Pure oxygen.
pure

Meaning : కల్తీ లేకుండా ఉండటం

Example : గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.

Synonyms : కపటంలేని, నిర్మలమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన, స్వచ్ఛమైన


Translation in other languages :

जो साफ दिखाई दे।

गुरुजी ने श्यामपट्ट पर पाचन तंत्र का स्पष्ट रेखाचित्र बनाकर समझाया।
अयां, विचक्षण, साफ, स्पष्ट