Meaning : శిక్షకు సిధ్ధంగా వున్న వాళ్ళు
Example :
శిక్షార్హులైన మనుష్యుల గురించి కొంతకూడా తెలియడం లేదు.
Translation in other languages :
Meaning : నేరం రుజువైనవాళ్ళు
Example :
శిక్షార్హులైన వ్యక్తిని దండించడానికి శ్యామాలంలో ఆలోచిస్తున్నాడు.
Synonyms : నేరస్థుడైన
Translation in other languages :
न्यायालय में जिसका दोषी होना सिद्ध हो गया हो।
सजायाफता व्यक्ति सजा कम करने की याचना करता रहा पर न्यायाधीश ने उसकी एक न सुनी।