Meaning : శాస్త్ర పరంగా లేక శాస్త్రీయ సిద్ధాంతాలననుసరించి వాటికనుగుణంగా నడుచుకోవడం.
Example :
మా గురువుగారు శాస్త్రీయ సంగీతపు పండితులు.
Synonyms : శాస్త్ర సంబంధమైన, శాస్త్రపరమైన, శాస్త్రీయబద్ధమైన, శాస్త్రీయమైన
Translation in other languages :