Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శాస్త్రపరమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శాస్త్రపరమైన   విశేషణం

Meaning : విజ్ఞాన క్షేత్రానికి సంబంధించినది.

Example : మర మనిషి ఒక విజ్ఞాన పరమైన యంత్రం.

Synonyms : యాంత్రికపరమైన, విజ్ఞానపరమైన, వైజ్ఞానికమైన


Translation in other languages :

विज्ञान के क्षेत्र, प्रक्रिया, सिद्धांत आदि से संबंध रखने वाला।

रोबोट वैज्ञानिक प्रक्रिया के आधार पर काम करता है।
वैज्ञानिक

Of or relating to the practice of science.

Scientific journals.
scientific

Meaning : మతగ్రంధాలు

Example : శాస్త్రపరమైన పనులు శుభఫలాన్ని అందిస్తాయి.

Synonyms : ధర్మపరమైన


Translation in other languages :

जो धर्म या शास्त्र के अनुसार किये जाने योग्य हो।

कर्मण्य कर्मों के शुभफल मिलते हैं।
कर्मण्य, धर्मोचित

Meaning : శాస్త్ర పరంగా లేక శాస్త్రీయ సిద్ధాంతాలననుసరించి వాటికనుగుణంగా నడుచుకోవడం.

Example : మా గురువుగారు శాస్త్రీయ సంగీతపు పండితులు.

Synonyms : శాస్త్ర సంబంధమైన, శాస్త్రీయంగా, శాస్త్రీయబద్ధమైన, శాస్త్రీయమైన


Translation in other languages :

जो शास्त्र के सिद्धान्तों के अनुसार ठीक हो।

हमारे गुरुजी शास्त्रीय संगीत के पंडित हैं।
शास्त्रीय