Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శాఖ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శాఖ   నామవాచకం

Meaning : పరిపాలనా సౌలభ్యము కొరకు కార్యాలయమును వేరుచేయుట.

Example : తమరు విశ్వవిద్యాలయములో ఏ విభాగములో పని చేస్తున్నారు.

Synonyms : తరగతి, భాగము, విభాగము


Translation in other languages :

सुविधा या प्रबंध के लिए कार्य का अलग किया हुआ क्षेत्र।

आप आई
विभाग

A specialized division of a large organization.

You'll find it in the hardware department.
She got a job in the historical section of the Treasury.
department, section

Meaning : ఒక పెద్ద సంస్థను విభజన చేసే వచ్చేది

Example : అతడు ప్రాన్స్ విభాగం గురించి చెప్తున్నాడు.

Synonyms : డిపార్ట్ మెంట్, విభాగం


Translation in other languages :

कुछ देशों का क्षेत्रीय और प्रशासनिक विभाग।

वह फ्रांस के विभाग के बारे में बता रहा है।
डिपार्टमेंट, डिपार्टमेन्ट, विभाग

The territorial and administrative division of some countries (such as France).

department

Meaning : ఏదేని విషయము లేక సిద్దాంతానికి సంబంధించి ఒకే విచారాన్ని లేక అభిప్రాయమును కలిగిన వారి వర్గము.

Example : జైన ధర్మములో ఉన్న రెండు శాఖలు హైమ్_దిగంబర్ మరియు శ్వేతాంబరము.

Synonyms : సంప్రదాయము


Translation in other languages :

किसी विषय या सिद्धांत के संबंध में एक ही विचार या मत रखनेवाले लोगों का वर्ग।

जैन धर्म के अंतर्गत दो शाखाएँ हैं-दिगंबर और श्वेतांबर।
शाखा, संप्रदाय, सम्प्रदाय

A group of nations having common interests.

They hoped to join the NATO community.
community

Meaning : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు

Example : ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.

Synonyms : అంగం, అంశం, అంశకం, భాగం, వాటా, విభాగం, సంవిభాగం


Translation in other languages :

उन अंगों या अवयवों में से कोई एक, जिनके योग से कोई वस्तु बनी हो।

बच्चे ने खिलौने का एक-एक भाग अलग कर दिया।
अंग, अंश, अंशक, कल, खंड, खण्ड, टुकड़ा, पुरज़ा, पुरजा, पुर्ज़ा, पुर्जा, भंग, भङ्ग, भाग, विभाग, हिस्सा

Something determined in relation to something that includes it.

He wanted to feel a part of something bigger than himself.
I read a portion of the manuscript.
The smaller component is hard to reach.
The animal constituent of plankton.
component, component part, constituent, part, portion

Meaning : వారు రెండు విధాల వికసించిన జంతువర్గం దీని ద్వారా ఆధునిక మానవులకి ఆవిర్భావం ఏర్పడింది

Example : నృజాతిశాస్త్రవేత్త నృజాతి మీద పరిశోధన చేస్తాడు.

Synonyms : కులం, తెగ, నృజాతి, వంశం, వర్గం, వర్ణం, సంతతి


Translation in other languages :

एक ही जाति या राष्ट्रीयता के लोग जिनकी सभ्यता एवं संस्कृति एक ही होती है।

वह नृजाति पर शोध करता है।
नृजाति

Meaning : చెట్టులో అటు ఇటు పెరిగే భాగాలు

Example : పిల్లలు మామిడి చెట్టు కొమ్మలపైన ఊగుతున్నారు

Synonyms : కొమ్మ, పల్లవాధారం, సురిగ


Translation in other languages :

वृक्ष आदि के तने से इधर-उधर निकले हुए अंग।

बच्चे आम की डालियों पर झूल रहे हैं।
कांड, काण्ड, टेरा, डाल, डाली, शाख, शाख़, शाखा, शाला, शिफाधर, साख, साखा, स्कंध, स्कंधा, स्कन्ध, स्कन्धा

Any of the main branches arising from the trunk or a bough of a tree.

limb, tree branch

Meaning : ఒక సంస్థలో కొన్ని అంగాలు.

Example : ఈ సంస్థలో ఐదు భాగాలున్నాయి.

Synonyms : -భాగం


Translation in other languages :

किसी वर्ग विशेष का घटक या भाग जो अपने आप में पूर्ण भी होता है।

इस संस्था के पाँच अंग हैं।
अंग, अवयव, घटक, ब्रांच, शाख, शाख़, शाखा, संघटक