Meaning : ఎవరికైతే శాంతితత్వము ఇష్టమో
Example :
శాంతిప్రియమైన వ్యక్తి కలహాలనుండి, వివాదాలనుండి దూరముగా ఉండాలనుకుంటారు.
Synonyms : శాంతిప్రియమైన
Translation in other languages :
जिसे शांति पसंद हो।
शांति प्रेमी व्यक्ति कलह,विवाद आदि से दूर रहना चाहता है।