Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పడగ కలిగిన విష జంతువు.
Example : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.
Synonyms : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, భోగి, మండలి, సప్పము, సర్పము
Translation in other languages :हिन्दी English
फन वाला जहरीला साँप।
Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.
Install App