Meaning : వేరుశనగలు,శనగలు,ప్రొద్దుతిరుగుడు విత్తనాలు,పప్పు దాన్యాలను వేయించడానికి ఉపయోగించే పొయ్యి
Example :
ఆమె గాడిపొయ్యిలో వంటచెరకు పెడుతుంది.
Synonyms : గాడి పొయ్యి
Translation in other languages :
Kitchen appliance used for baking or roasting.
oven